మరో సారి తండ్రి కాబోతున్నవిష్ణు..
- June 12, 2017
మంచు మోహన్ బాబు బాబు తనయుడు మంచు విష్ణు.. విష్ణు సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టిన సంగతి విధితమే.. ఢీ, దేనికైనా రెడీ వంటి హిట్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకొన్న విష్ణు.. విరనికా ని 2009 మార్చి లో పేళ్లు చేసుకొన్నాడు.. ఈ దంపతులు 2011 డిసెంబర్ లో కవల ఆడపిల్లలకు తల్లిదండ్రులయ్యారు.. కాగా మళ్ళీ విష్ణు, విరనికా లు మళ్ళీ తల్లిదండ్రులు కాబోతున్నారు. వివరాల్లోకి వెళ్తే..
మంచు విష్ణు విరనికాను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకొన్నాడు.. ఈ దంపతులు ఇప్పటికే అరియానా మరియు వివైనా కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారు.. కాగా తాజాగా విరనికా మళ్ళీ తల్లి కాబోతున్నది.. తను మొదట పురుడు న్యూయార్క్ హాస్పటల్ లో చేసుకొన్నదో అదే హాస్పటల్ లో రెండవ సారి కూడా పురుడు పోసుకోవాలని భావిస్తున్నదట.. అందుకు గాను ఇప్పటికే విరనికా అమెరికాలో ఉన్న తన తల్లిదండ్రుల వద్దకు వెల్లిందట.. కాగా మంచు విష్ణు మరోసారి తండ్రి కాబోతున్నాడు అనే వార్త తెలిసినప్పటి నుంచి మంచు ఫ్యామిలీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. ఈ సారి వారసుడు పుట్టాలి అని కామెంట్స్ చేస్తున్నారు.. కాగా విష్ణు.. తాజాగా ఆచారి అమెరికా యాత్ర సినిమా చేస్తున్న సంగతి విధితమే..
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







