గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు గెలుపు
- June 12, 2017
ఆల్టిబాక్స్ నార్వే చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్.. ఎట్టకేలకు గెలుపు బాటపట్టాడు. సోమవారం జరిగిన ఆరో రౌండ్లో విషీ.. అమెరికా గ్రాండ్ మాస్టర్ ఫాబినో కరువానాపై నెగ్గాడు. నల్లపావులతో ఆడిన ఆనంద్ 47 ఎత్తుల్లో ఫాబినో ఆటకట్టించాడు. మొత్తం 6 రౌండ్ల నుంచి ఆనంద్ 2.5 పాయింట్లు సాధించాడు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







