ఇఫ్తార్ మీల్స్ పంపిణీ చేసిన నేషనల్ గార్డ్స్
- June 13, 2017
నేషనల్ గార్డ్ సైనికులు, సీఫ్ డిస్ట్రిక్ట్‌లో అల్ మఘ్రెబ్ ప్రార్థనల తర్వాత సాయంత్రం వేళల్లో ఇఫ్లార్ మీల్స్‌ని డ్రైవర్లు, మరియు ప్రయాణీకులకు పంపిణీ చేశారు. నేషనల్ గార్డ్ కమ్యూనిటీ పార్టనర్షిప్ ప్రతి యేడాదీ ఈ తరహా కార్యక్రమాలు చేపడుతోంది. ఈ ఏడాది కూడా అదే తరహాలో ఇఫ్తార్ మీల్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. పవిత్ర రమదాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేసేవారికి ఇఫ్తార్ మీల్స్ పంపిణీ చేయడం ద్వారా నేషనల్ గార్డ్స్ మరింతగా ప్రజల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంటున్నారు. సిటిజన్స్ అలాగే రెసిడెన్స్ నేషనల్ గార్డ్స్ చేపడ్తున్న కార్యక్రమాల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







