నేటి నుంచి రౌండెబౌట్ పనులు ప్రారంభం
- June 13, 2017
వాలె అల్ అహద్ హైవే రౌండెబౌట్ పనులు ప్రారంభమయ్యాయి. ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్, క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా సూచనల మేరకు ఈ పనుల్ని ప్రారంభించారు. రౌండెబౌట్ వద్ద అభివృద్ధి పనులతో కొత్త యూ టర్న్ కార్ల కోసం ఏర్పాటు చేయబడ్తుంది. షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవేపైకి షేక్ జాయెద్ ఎవెన్యూ వైపుగా కార్లు ప్రవేశించేందుకు ఈ మార్గం వీలు కల్పిస్తుంది. తద్వారా రహదారిపై ట్రాఫిక్ సమస్యలు చాలావరకు తగ్గుతాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







