ప్రపంచ రక్తదాన దినోత్సవంను నిర్వహించిన సుల్తానేట్
- June 14, 2017
ప్రపంచ రక్తదాన దినోత్సవంను సుల్తానేట్ నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా దేశాల సరసన చేరింది. ప్రతి ఏడాది జూన్ 14 వ తేదీ వరల్డ్ బ్లడ్ డొనార్ డే జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ప్రపంచ ఆరోగ్య రంగానికి చెందిన ప్రతినిధి బృందం బుధవారం జరిగే ఈ ఏడాది ఒక సందేశాత్మక నినాదం ప్రాచుర్యం కల్పించనున్నారు." రక్తం ఇవ్వండి. ఇప్పుడే ఇవ్వండి. తరచుగా ఇవ్వండి " క్రమం తప్పకుండా రక్తం దానం చేయడం ముఖ్యం అనే వాస్తవాన్ని తెలియచేయనున్నారు. అత్యవసర పరిస్థితులకు తగినట్లుగా పలు సందర్భాలలో రక్తం సరిపోవడం లేదనేది సత్యం. ఇదే విషయాన్నీ దృష్టిలో ఉంచుకుని రక్తదానం చేయడం ఆవశ్యకతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ వేడుక లో డాక్టర్ అబ్దుల్ మునిమ్ బిన్ మంసౌర్ బిన్ సెడ్ ఆధ్వర్యంలో జరగనుంది సాంస్కృతిక సంఘంలో సమాచార శాఖ మంత్రి అల్ హసనీ. ఈ కార్యక్రమంలో రక్తం దానం చేయడం మరియు మంచి రక్తాన్ని భద్రపర్చడం తదితర ప్రాముఖ్యతపై పలు ఉపన్యాసాలు మరియు ఇతర కార్యక్రమాలు జరగనున్నాయి..
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







