అక్రమ మద్యం విక్రయిస్తున్న ఇరువురు అరెస్ట్
- June 14, 2017
మనామా: చట్టాలు...శిక్షలు ఎంత ఖచ్చితంగా అమలవుతునప్పటికే అక్రమ మద్యం వ్యాపారం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. రాజధానిలో ఇరువురు నిందితులు మద్యంను చట్టవిరుద్ధంగా అమ్మేందుకు యత్నిస్తు తమకు దొరికినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. కాపిటల్ గవర్నటే జెనరల్ ఖలీద్ అల్ థావాడి నిందితులు ఇరువురిని అరెస్టు చేసినట్లు ధ్రువీకరించారు. అనుమానితులు ఇద్దరు ఆసియా దేశాలకు చెందినవారు. వీరు జఫ్ఫెయిర్ లో అరెస్టయ్యారు. అనుమానితులను అరెస్ట్ అనంతరం మద్య పానీయాల సరకును జప్తు చేయడమే కాక ఈ కేసుకు సంబంధించినపై పోలీసులు పరిశోధనలు చేస్తున్నారు. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సూచించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు యత్నిస్తున్నట్లు కల్నల్ అల్ తవాది పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







