ఆవు నెయ్యి వంటకాలకు మంచిదేనా...? ఆవునెయ్యి ఎక్కువ తీసుకుంటే
- June 14, 2017
నెయ్యి నెయ్యికీ తేడా వుంటుంది. అదేనండీ గేదె నెయ్యి, ఆవు నెయ్యికీ రుచిలోనూ అందులో వుండే యాసిడ్స్, కొవ్వుల్లోనూ తేడాలు వుంటాయి. ఇప్పుడు ఆవు నెయ్యి గురించి చూద్దాం. ఈ నేతిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మన ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.
ఆవు నెయ్యిలో అధిక శాతం ఫ్యాటీ యాసిడ్స్ శాచురేటెడ్‌గా వుంటాయి కనుక మితంగా తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే అనారోగ్యానికి కారణమవుతుంది. ఇకపోతే ఆవునెయ్యిలో ఎస్ఎఫ్ఏ 65 శాతం, ఎంయూఎఫ్ఏ 32 శాతం, పీయూఎఫ్ఏ 3 శాతం ఉంటాయి.
అలాగే ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో వుండవు. కీలకమైన స్మోక్ పాయింట్ 374-482 డిగ్రీల ఫారిన్ హీట్ ఉష్ణోగ్రత కాబట్టి ఇది అన్ని రకాల వంటకాలకు ఉపయోగించవచ్చు. ఆవు నెయ్యిని అందుకే చాలా వంటకాల్లో... ముఖ్యంగా తీపి పదార్థాల్లో వాడుతారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







