నాని నటించిన నిన్ను కోరి థియేట్రికల్ ట్రైలర్
- June 15, 2017
ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మేన్, మజ్ను, నేను లోకల్ వంటి వరస హిట్స్‌తో ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న నాని తాజాగా 'నిన్నుకోరి' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుతుంది.
ఇటీవల రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ తో ఈ మూవీ ఫై మరింతగా అంచనాలు పెరిగాయి..ఈ నేపథ్యం లో వారి అంచనాలను మరింత పెంచడానికి చిత్ర యూనిట్ జూన్ 17 న ఉదయం 10 గంటలకు చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. జెంటిల్ మెన్ ఫేమ్ నివేద థామస్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రని పోషిస్తున్నాడు. జులై 7 న 'నిన్ను కోరి' విడుదలకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







