మూడు రోజుల పాటు ఈద్ అల్-ఫిత్ర్ సెలవులు
- June 15, 2017
జూన్ 25 వ తేదీ ఆదివారం ఉదయం ఈద్ యొక్క మొదటి రోజుతో కలిపి ఈద్ అల్-ఫిత్ర్ సెలవులు మూడు రోజులు ఉంటాయని మంత్రివర్గం వ్యవహారాలు మరియు సమాచార శాఖ మంత్రి షేక్ మహ్మద్ అల్ అబ్దుల్లా ప్రకటించారు. జూన్ 27 వ తేదీతో సెలవులు ముగిసి జూన్ 28 వ తేదీ గురువారం నుంచి రమదాన్ సెలవులు ముగిసి విధులు మొదలవుతుంది. బుధవారం వరకు మాత్రమే అధికారిక సెలవులుగా ఉంటుంది ఈ ఏడాది రెండు రోజులు పని దినాలలో పండుగ వస్తుంది. గురువారం పనిదినం అధికారికంగా ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







