50 రోజులు పూర్తి చేసుకొన్నజక్కన్న రాజమౌళి చెక్కిన బాహుబలి 2
- June 15, 2017
జక్కన్న రాజమౌళి చెక్కిన వెండి తెర శిల్పం బాహుబలి.. ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో విధితమే.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ.. రెండు వేల కోట్ల కలెక్షన్ల దిశగా పరుగులు పెడుతున్న బహుబలీ 2 సినిమా 50 రోజులు పూర్తి చేసుకొన్నది. బాలీవుడ్ మూవీఎస్ కు..బాక్సాఫీస్ కింగ్ ఖాన్స్ సినిమాలకు సాధ్యం కానీ రికార్డ్స్ ను ఎన్నిటినో క్రియేట్ చేసింది. మరెన్ని రికార్డ్స్ నో బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది.. ఈ సినిమాలో నటించిన హీరో ప్రభాస్, విలన్ రానా, రమ్యకృష్ణ, కట్టప్ప పాత్రలకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







