హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రాలో ఘోర ప్రమాదం,10 మంది దుర్మరణం
- June 15, 2017
హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రాలో భారీ బస్సు ప్రమాదం జరిగింది. పంజాబ్ నుంచి యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ యాక్సిడెంట్లో పది మంది ప్రయాణికులు ప్రాణలు కోల్పోయారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. ఇరుకుగా ఉండే ఈ రోడ్డులో బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రాణభయంతో ప్రజలు హాహాకారాలు చేశారు. అటవీమార్గం కావడంతో సహాయక చర్యలు చేపట్టడానికి కొంచెం ఆలస్యమైంది. బాధితులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







