తప్పిపోయిన చిన్నారిని గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి
- June 15, 2017
మనామా: తప్పిపోయిన ఓ చిన్నారిని గుర్తించాల్సిందిగా పోలీజులు విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నారిని హూరా పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇంటీరియర్ మినిస్ట్రీ, రెండేళ్ళ చిన్నారి ఫొటోని అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఉంచి, అతన్ని గుర్తించాల్సిందిగా పబ్లిక్కి అప్పీల్ చేసింది. మనామా సౌక్లో ఈ చిన్నారిని గుర్తించారు. అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులెవరైనా క్యాపిటల్ పోలీస్ డైరెక్టరేట్ని తగిన ఆధారాలతో సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







