కాబూల్‌లో షియాల మసీదులో పేలుడు
- June 15, 2017
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో షియాలకు చెందిన మసీదులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. పదిమంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఘటనా స్థలాన్ని ఆఫ్ఘన్ సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







