ఈ రోజే వరుణ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం
- June 17, 2017
ముకుంద సినిమాతో వెండి తెరపై అడుగుపెట్టిన మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తేజ్.. కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడు.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఫిదా సినిమా షూటింగ్ పూర్తి సరికి మరో సినిమాను పట్టాలేక్కిస్తున్నాడు.. వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నది.. ఈ సినిమా ఈ రోజు పూజాకార్యక్రమం జరుపుకొన్నది.. వరుణ్ తేజ్ కు జోడీగా రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్నది.. ఈ సినిమాతో టాలీవుడ్ నుంచి మరో కధ రచయిత డైరెక్టర్ గా అడుగు పెట్టనున్నాడు.. ఇప్పటికే త్రివిక్రమ్, కొరటాల శివ, సతీష్ వెగ్నెశ్న వంటి రచయితలు దర్శకులుగా మారి సక్సెస్ లను అందుకొన్నారు.. మరి ఈ రచయిత కూడా సక్సెస్ అందుకొని టాలీవుడ్ లో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకొందాం.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







