స్పీడ్ లిమిట్ పెంచారు
- June 18, 2017
మనామా: కింగ్డమ్ ప్రధాన రహదారుల్లో ఒకదానిపై స్పీడ్ లిమిట్ శనివారం ఉదయం నుంచి పెంచారు. మినా సల్మాన్ వైపుగా షేక్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా హైవే మీద గరిష్టంగా అనుమతించిన వేగం ఇకపై గంటకు 120 కిలోమీటర్లుగా నిర్ణయించారు.గతంలో అది 100 కి.మీ గా ఉండేది.ఇది కింగ్ హమాడ్ హైవే తర్వాత స్పీడ్ లిమిట్ కింగ్డమ్లో అధికంగ ఉన్న రెండవ రహదారిగా చేస్తుంది. పెరిగిన పరిమితులను చూపించే కొత్త సంకేతాలు శనివారం కింగ్ ఫహాద్ కాజ్వే మరియు అమెరికా రాయబార కార్యాలయ సమీపంలో ఉన్న ఫ్లైఓవర్ మధ్య నిశ్చయం చేయబడ్డాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







