లాంగెస్ట్‌ డే బుధవారమే

- June 20, 2017 , by Maagulf
లాంగెస్ట్‌ డే బుధవారమే

జూన్‌ 21వ తేదీ ఈ ఏడాదిలో లాంగెస్ట్‌ డే కానుంది. సమ్మర్‌ సోల్‌స్టైస్‌ ఈ రోజున ప్రారంభమవుతుంది. ట్రాపిక్‌ ఆఫ్‌ క్యాన్సర్‌పై ఖచ్చితంగా వర్టికల్‌గా సూర్యుడు నార్తరన్‌ హెమిస్పియర్‌లో ఈ రోజున ప్రయాణిస్తాడు. ఈ రోజున వాతవరణ మార్పులకు సూచనగా భావిస్తారు. సమ్మర్‌ సోల్‌స్టిస్‌ వెర్నల్‌ ఇక్వినాక్స్‌ (మార్చి 20న ప్రారంభమవుతుంది) తర్వాత వస్తుంది. హెమిస్పియర్‌లో నార్త్‌ డైరెక్షన్‌లోకి సూర్యుడి గమనం మారుతుంది. ఈ ఏడాది స్ప్రింగ్‌ సీజన్‌ 93 రోజులు, సమ్మర్‌ సీజన్‌ 93 రోజులు ఉంటుంది. వచ్చే ఆగస్ట్‌ వరకు సమ్మర్‌ సీజన్‌ కొనసాగుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com