చికాగోలో నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ సంబరాలు
- June 21, 2017
నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ.. నాట్స్ 5 కన్వెన్షన్‌కు చికాగోలో గ్రాండ్‌గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 30 నుంచి మూడు రోజులపాటు జరగనున్న నాట్స్ సంబరాల్లో పాల్గొనేందుకు.. అమెరికాలోని తెలుగు ఎన్నారైలతోపాటు.. ఇండియా నుంచి ఎంతో మంది ప్రముఖులు తరలివస్తున్నారు. ఈసారి జరిగే సంబరాల్లో ప్రత్యేక కార్యక్రమాలతో అలరిస్తామని.. ప్రతి ఒక్కరూ నాట్స్ కన్వెన్షన్‌కు హాజరు కావాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







