అమెరికా కెంటకీ లోని లూస్విల్లెలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- June 22, 2017
అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రవాస తెలంగాణ వారు ఘనంగా నిర్వహించారు. కెంటకీ లోని లూస్విల్లెలో... తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ అధ్వర్యం నిర్వహించిన ఈ వేడుకలకు ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్రుతి, సాంప్రదాయాలను చాటేవిధంగా నిర్వహించిన ఆట,పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. జానపద పాటలు,నాటికలు కనువిందుచేశాయి. ఈ వేడుకల్లో చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో టిడిఎఫ్ ప్రెసిడెంట్ లక్ష్మన్ ఎనుగు, ఆటా ప్రెసిడెంట్ కరుణాకర్ రెడ్డి లతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







