ఏసియన్ టౌన్ షాపింగ్ ఫెస్టివల్ విజేతలు
- June 22, 2017
బిఎన్ అజాయాన్ ప్రాజెక్ట్స్, ఏసియన్ టౌన్ షాపింగ్ ఫెస్టివల్ 2017 రఫాలె డ్రా విజేతల్ని ప్రకటించింది. జూన్ 14న తొలి డ్రా జరిగింది. ఈ డ్రాలో మహమ్మద్ తస్లీమ్ అలీ తొలి కారుని గెలచుకున్నారు. 2017 నిస్సాన్ మోడల్ కారుని రపాలే డ్రాలో నిర్వాహకులు విజేతకు అందించారు. ఐబిఎన్ అజయాన్ ప్రాజెక్ట్స్ సిఇఓ మొహమ్మద్ బిన్ మహ్ది బిన్ అజయాన్ అల్ అహాబాబి విజేతకు కారు కీని అందించారు. మిగతా విజేతలు టీవీలు, మొబైల్ ఫోన్లు, హోమ్ థియేటర్స్, బ్లెండర్స్ వంటివి గెలుచుకున్నారు. జగ్రానాథ్ బైతా ధోబి, విసాల్ సైఫి మొహమ్మద్, కునా బెహ్రా, ఫసాలు తువోట్టుపొయిల్, ధర్మేంద్రదాస్, సంజయ్‌కుమార్ తివారీ, జ్యోతి బంధు కెసి తదితర ఏసియా వలసదారులు ఈ బహుమతుల్ని గెలచుకున్నారు. మూడు నెలలపాటు జరిగే ఏసియన్ టైన్ షాపింగ్ ఫెస్టివల్‌లో మూడు కార్లు, 6 ఎల్‌జి ఎల్‌ఇడి టివిలు, 6 మొబైల్ ఫోన్లు, 6 పిలిప్స్ బ్లెండర్స్ మరియు 6 ఫిలిప్స్ హోమ్ థియేటర్ వంటివి విజేతలకు బహుమతులుగా నిర్ణయించారు. రెండవ, మూడవ రఫాలె డ్రాలో స్కోడా ర్యాపిడ్, స్టార్ టోలెడో కార్లు ఉన్నాయి. ఐబిఎన్ అజయాన్ ప్రాజెక్ట్ - ఏసియన్ టౌన్ షాపింగ్ ఫెస్టివల్‌ని రెండోసారి నిర్వహిస్తోంది. 50 ఖతారీ రియాల్స్ విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసేవారికి రఫాలే డ్రా కూపన్స్ అర్హత లభిస్తుంది.
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







