కార్మికుల హక్కులపై క్యాబినెట్ మూవ్
- June 22, 2017
కతర్: కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం క్యాబినెట్ డ్రాఫ్ట్ చట్టం రూపకల్పనపై కసరత్తులు చేస్తోంది. లేబర్ వివాదాలపై లిటిగేషన్ ప్రొసిడ్యూర్స్‌ని సింప్లిఫై చేసే దిశగా ఈ కసరత్తులు సాగుతున్నాయి. డ్రాఫ్ట్ చట్టంపై అడ్వయిజరీ కౌన్సిల్ రికమండేషన్స్‌ని క్యాబినెట్ రివ్యూ చేసింది. లేబర్ చట్టం 14 - 2004 అలాగే లేబర్ చట్టం 13 - 1990కి సంబంధించి కొన్ని ప్రత్యేక ప్రొవిజన్స్‌ని క్రియేట్ చేసేందుకు అవకాశం ఉంది. లేబర్ డిస్ప్యూట్ సెటిల్‌మెంట్ కమిటీని మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్‌మెంట్, లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్ ఎస్టాబ్లిష్ చేసేలా అమెండ్ చేయనున్నారు. ఈ కమిటీకి జడ్జ్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ నాయకత్వం వహిస్తారు. ఆ న్యాయమూర్తిని సుప్రీం జ్యుడీషియరీ కౌన్సిల్ ఎంపిక చేస్తుంది. మినిస్టర్ ఇద్దరు సభ్యుల్ని ఏర్పాటు చేస్తారు. అకౌంటింగ్‌లో ఒకరికి ఇందులో ప్రావీణ్యం తప్పనిసరి. డ్రాఫ్ట్ చట్టం పూర్తిగా రూపాంతరం చెంది అమల్లోకి వస్తే డొమెస్టిక్ వర్కర్స్‌కి సంబంధించిన సమస్యలూ కొంతవరకు పరిష్కారమవుతాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







