ధనుష్ హీరోగా 'వీఐపీ2' తమిళం మేకింగ్
- June 23, 2017
ధనుష్ హీరోగా వీఐపీ సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు ఇదే సినిమాకు రజనీ డాటర్ సౌందర్య రజనీకాంత్ సీక్వెల్‌ను తీస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కాజోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధనుష్‌కి జోడిగా అమలాపాల్ నటిస్తుంది. వీఐపీ (తెలుగులో రఘువరన్ బీటెక్) హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







