55వ ఖరీదైన నగరం మనామా
- June 23, 2017
మనామా: మెర్సర్స్ 2017 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేలో మనామా నగరానికి 55వ ర్యాంక్ దక్కింది. గత ఏడాదితో పోల్చితే ఈసారి మనామా 16 స్థానాలు పైకి ఎగబాకింది. మిడిల్ ఈస్ట్‌లో మనామా మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ నగరంగా పేరుగాంచింది. దుబాయ్ 20 వస్థానాన్ని దక్కించుకుంది మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ కేటగిరీకి సంబంధించి రీజియన్‌లో. అబుదాబీ 23వ స్థానాన్నీ, రియాద్ 52వ స్థానాన్ని దక్కించుకున్నాయి. ఈ మూడు నగరాలూ ఈ ఏడాది మెరుగైన ప్రదర్శన చేశాయి. జెడ్డా 117వ స్థానంలో, మస్కట్ 92వ స్థానంలో, దోహా 81వ స్థానంలో నిలిచి లీస్ట్ ఎక్స్‌పెన్సివ్ సిటీస్ అన్పించుకున్నాయి. మొత్తంగా లిస్ట్‌లో కైరో 183 స్థానం దక్కించుకుంది. అంగోలా రాజధాని లాండా మొట్టమొదటి స్థానం దక్కించుకోగా, హాంగ్‌కాంగ్ రెండో స్థానం, టోక్యో మూడో స్థానం, జ్యురిచ్ నాలుగవ స్థానం, సింగపూర్ ఐదవ స్థానం దక్కించుకున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







