కార్డియాక్ అరెస్ట్‌తో వలసదారుడి మృతి
- June 23, 2017
బహ్రెయిన్:భారతీయ వలసదారుడొకరు మనామాలోని అపార్ట్మెంట్లో మృతిచెంది కన్పించారు. ఉదయం 5.30 నిమిషాల సమయంలో అతన్ని గుర్తించడం జరిగింది. సేల్స్ రిప్రెజెంటేటివ్‌గా పనిచేస్తున్న సుథాకర్ రాజేంద్రన్‌ని మృతుడిగా గుర్తించారు అధికారులు. హార్ట్ ఎటాక్‌తో రాజేంద్రన్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అచేతనావస్థలో ఉన్న అతన్ని సన్నిహితులు ఆసుపత్రికి తరలించారు. ఏజెంట్‌ని సంప్రదించి రాజేంద్రన్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు వివరించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







