చైనాలో భారీ వర్షాలు
- June 23, 2017
చైనాలోని ఫ్రావిన్స్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో 100 మంది వరకు మరిణించి ఉంటారని అంచనా వేస్తున్నారు అక్కడి అధికారులు. జన్మో గ్రామంలో ఓ పర్వతంలోని చాలా భాగం కూలిపోవడంతో సమీపంలోని 40 గృహాలు నేలమట్టమయ్యాయి. శిధిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మయోక్సియన్ కౌంటీలో కూడా కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







