నేటి నుంచే మహిళల ప్రపంచకప్
- June 23, 2017
డర్బీ: ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టు.. వన్డే ప్రపంచకప్‌లో నేడు టైటిల్ వేట మొదలెట్టనున్నది. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న మిథాలీరాజ్ సేన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో తలపడనున్నది. నేడు జరిగే మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్, శ్రీలంక మహిళలు పోటీపడనున్నారు. కెప్టెన్ మిథాలీరాజ్ సహా హర్మన్‌ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి, స్మృతి మందన, మోన మెష్రమ్‌లతో కూడిన బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. జులన్ గోస్వామి, శిఖా పాండే, పూనమ్ యాదవ్‌లో బౌలింగ్ విభాగం సైతం పటిష్టంగానే కనిపిస్తోంది. బలమైన ఇంగ్లాండ్‌ను ఓడించాలంటే మిథాలీసేన సమిష్టిగా రాణించాల్సి ఉంటుంది. మ్యాచ్ నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం కానున్నది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







