జపాన్, తైవాన్, కొరియాల్లో కూడా బాహుబలి-2
- June 24, 2017
ప్రపంచ సినిమా చరిత్రలో హాలీవుడ్ చిత్ర పరిశ్రమనే షేక్ చేసిన బాహుబలి-2 రికార్డుల జోరులో తడిసి ముద్దవుతోంది. రాజమౌళి మెగా మూవీ బాహుబలి-2 మరిన్ని దేశాల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఇది రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ముందుకెళుతోంది. 1050 సినిమా హాళ్లలో 50 రోజుల పండుగ చేసుకుంది. సెప్టెంబర్‌లో చైనా దేశంలో ఈ సినిమా అత్యధిక థియేటర్లలో విడుదల కానుండగా త్వరలో జపాన్, కొరియా, తైవాన్‌లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దీంతో ఈ సినిమా వసూళ్లు మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







