1,700 కువైట్ దినార్ల వరకు తల్లిదండ్రుల వీసా కోసం వార్షిక రుసుము
- June 25, 2017
కువైట్ : ప్రవాసీయులు మరియు వారి తల్లిదండ్రులు..పిల్లల కోసం కొత్త నివాస వీసాలు మంజూరు చేయడం లేదని అయితే ఆ నిర్ణయంకు వెసులుబాటుగా రెసిడెన్సీ వ్యవహారాల డైరెక్టరేట్ జనరల్ ఆర్టికల్ 22 ప్రకారం 12,000 మంది హక్కుదారులకు నివాసిత అనుమతి (రెసిడెన్సీ పర్మిట్లు).కుటుంబ సభ్యులకు వారి పిల్లలకు కుటుంబ నివాసాలపై ఎగ్జిక్యూటివ్ నియమాలను జారీ చేసింది. వారు తమ తల్లిదండ్రుల కోసం పేరొందిన ప్రైవేటు ఆరోగ్య బీమా సర్టిఫికేట్ తో పాటు ఆరోగ్య మంత్రిత్వ బీమాలో 50 కువైట్ దినార్ల వరకు చెల్లింపు కాకుండా ప్రతి సంవత్సరానికి 200 కువైట్ దినార్ల ను తల్లిదండ్రులలో ఒకొక్కరికి చెల్లించనవారికి మాత్రమే నివాసం అనుమతిని అనుమతిస్తారు.వ్యక్తిగత ఆరోగ్య బీమా విలువ వారి వయస్సు ప్రకారం తల్లిదండ్రులకు 300 కువైట్ దినార్ల నుండి 600 కువైట్ దినార్ల మధ్య రుసుము చెల్లించాల్సిఉంది. మొత్తం వార్షిక రుసుము 1,100 కువైట్ దినార్ల నుండి 1,700 కువైట్ దినార్ల వరకు ఉంటుంది. 24 ఏళ్ల వయస్సులో ఉన్నవారికి పని అనుమతి వీసాలు కల్పించడానికి కుటుంబం నుండి బదిలీ చేయవలసిన నిబంధనలను అమలు చేయనున్నారు.ఆ తర్వాత వారు కుటుంబ వీసాలలో ఉండటానికి అనుమతి లేదు. విడమటిక్ ద్వారా ఆధారితం కువైటీయుల బంధువులు నియమాలు ప్రైవేటు ఆరోగ్య బీమా పొందవలసిన అవసరం నుండి ప్రత్యేకంగా మినహాయించబడతారు మరియు ముందు నియమాల ప్రకారం చికిత్స చేయబడుతుంది, అందుకు వారి స్పాన్సర్ నుండి 50 కువైట్ దినార్ల ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మరియు200 కువైట్ దినార్ల రెసిడెన్సీ అనుమతి కోసం చెల్లించాల్సి ఉంటుంది. ప్రవాసీయుల ప్రత్యేక అవసరాల కోసం కేవలం తల్లిదండ్రులు లేదా తోబుట్టువులకె ప్రైవేటు బీమా ద్వారా చెల్లిస్తారు. ఆ సౌకర్యం వారి బంధువులకు ఆ నియమాలను మినహాయిస్తాయి.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







