గ్రాండ్ మాస్క్‌లో ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు నిర్వహించిన కింగ్
- June 25, 2017
మక్కా: కింగ్ సల్మాన్, ఈద్ అల్ ఫితర్ ప్రార్థనల్ని మక్కాలోని గ్రాండ్ మాస్క్‌లో ఆదివారం సాయంత్రి నిర్వహించారు. ప్రిన్స్ బందర్ బిన్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహమాన్, ప్రిన్స్ ఫైసల్ బిన్ తుర్కి బిన్ అబ్దుల్లా, ప్రిన్స్ ఖాలెద్ అల్ ఫైసల్, పలువురు ప్రిన్స్‌లు, మినిస్టర్స్, స్కాలర్స్, షేక్స్, సీనియర్ అధికారులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇంకో వైపున కింగ్ సల్మాన్, యెమెన్ ప్రెసిడెంట్ అబ్ద్ రబ్బూ మన్సౌర్ హైదీ, మాల్దీవ్స్ మాజీ ప్రెసిడెంట్ మొహమ్మద్ వాహిద్, లెబనీస్ ప్రైమ్ మినిస్టర్ సాద్ అల్ హర్రి, తదితరులకు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వీరంతా ఈద్ శుభాకాంక్షలు ఒకరి నుంచి ఇంకొకరు అందుకున్నారు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







