ఎంజిఆర్ గా నటించనున్న సత్యరాజ్
- June 26, 2017
తమిళనాట సినీ రంగంలోనే కాక రాజకీయ రంగం లోను తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించిన వ్యక్తి ఎంజీఆర్..ప్రస్తుతం ఈయన జీవితం ఫై ఓ మూవీ తెరకెక్కించాలని రమణ కమ్యూనికేషన్స్ సంస్థ నిర్ణయించుకుంది..ఈ నేపథ్యం లో ఎంజీఆర్ పాత్ర కూడా బాహుబలి ఫేమ్ సత్య రాజ్ ను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్న దర్శకుడు బాలకృష్ణన్ నటుడు సత్యరాజ్ అయితే ఎంజీఆర్ పాత్రకు సరిగ్గా సరిపోతారని భావించి ఆయన్ను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారని, వచ్చే వారంలోనే ఆయన్ను కలుస్తారని తెలుస్తోంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో, ఒక వేళ నిజమైతే సత్యరాజ్ ఎంజీఆర్ పాత్రను చేయడానికి ఒప్పుకుంటారో లేదో చూడాలి.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







