శంకర గ్రూప్ సంస్థను ప్రారంభించిన కన్నడ స్టార్ ప్రేమ్
- June 26, 2017
శంకర గ్రూప్ సంస్థ నూతన కార్పొరేట్ కార్యాలయ ప్రారంభోత్సవం బెంగళూరులో ఘనంగా జరిగింది. కన్నడ సినీ స్టార్ ప్రేమ్ ఆఫీసును లాంఛనంగా ప్రారంభించారు. 1987లో ప్రారంభమైన SG గ్రూప్ సంస్థ దినదిన ప్రవర్థమానం చెందుతూ... అనేక రకాల నాణ్యమైన ఉత్పత్తులను అందించే స్థాయికి ఎదిగిందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. తయారీ దశలో పూర్తిస్థాయి పరిశుభ్రత పాటించడంతో పాటు... నాణ్యతలో రాజీ పడకపోవడం తమ ఉత్పత్తుల విశిష్టత అని శంకర గ్రూప్ సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







