ముగ్గురు హీరోయిన్లతో నటించనున్న మెగా స్టార్..!
- June 26, 2017
మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న చారిత్రాత్మక చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' పనులు చకచకా సాగిపోతున్నాయి. సురేందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని తనదైన శైలిలో డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఉయ్యాలవాడ సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్లు కన్పిస్తారు. కథ ప్రకారం మూడు పాత్రలు ఇక్కడ అవసరం. ఆ రకంగా చిరు లెవల్‌కు తగ్గ అందగత్తెల వేట మొదలైంది. ఈ మూడు పాత్రల్లో ఓ పాత్రలో అనుష్క నటించవచ్చు. మరో పాత్రలో నయానతార దాదాపు ఖరారైంది. మిగిలిన పాత్ర కోసం ఐశ్వర్యరాయ్‌తో మంతనాలు జరుగుతున్నాయి. వీరితో అన్నీ మాట్లాడుకోవడం అయినట్టే. సినిమా లాంచింగ్ టైమ్‌లో వీరి పేరు ఖరారు చేయనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ బాషల్లో విడుదల చేస్తున్నారు.,
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







