డ్రగ్ అబ్యూస్, ఇలిసిట్ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించిన అబుధాబి
- June 27, 2017
అబుధాబి: అబుధాబి పోలీసులు, ఇంటర్నేషనల్ డే ఎగైనెస్ట్ డ్రగ్ ఎబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్‌ని రేపు నిర్వహించనున్నారు. ప్రతియేడాదీ జూన్ 26న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. 'లిజన్ ఫస్ట్' అనే కాన్సెప్ట్‌ని యునైటెడ్ నేషన్ ఆఫీస్ ద్వారా ఈ ఏడాది చేపడుతున్నారు. అబుదాబీ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ మొహమ్మద్ ఖల్ఫాన్ అల్ రుమైతి మాట్లాడుతూ, సమాజంలో డ్రగ్ ఎబ్యూజ్, ఇల్లిసిట్ ట్రాఫికింగ్‌కి చోటు లేదనీ, అభివృద్ధికి ఈ రెండూ నిరోధకాలుగా పనిచేస్తాయని అన్నారు. వీటిని అడ్డుకోవడానికి అబుధాబి పోలీసులు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాల్ని అన్వేషిస్తూ, అత్యాధునిక పరిజ్ఞానంతో సేవలు అందిస్తున్నట్లు చెప్పారాయన.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







