ఖతారీ స్టూడెంట్స్పై చర్యలు చట్ట వ్యతిరేకం: ఎన్హెచ్ఆర్సి
- June 27, 2017
కతర్: నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ (ఎన్హెచ్ఆర్సి), కతారీ స్టూడెంట్స్ పట్ల సౌదీ అరేబియా, యూఏఈ మరియు బహ్రెయిన్‌లోని విద్యా సంస్థలు నిబంధనల్ని ఉల్లంఘించి చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంది. సివిల్, ఎకనమిక్, సోషల్ మరియు కల్చరల్ రైట్స్ విషయంలో ప్రత్యేకించి యూఏఈ మానవ హక్కులను ఉ్లలంఘిస్తున్నట్లు కమిటీ పేర్కొంది. విద్యా సంవత్సరం చివరలో పరీక్షలు ముగించే అవకాశం ఖతారీ విద్యార్థులకు ఇవ్వకపోవడం, ఇతరత్రా రాజకీయ కారణాలతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం వంటి ఉల్లంఘనల్ని తాము గుర్తించినట్లు ఎన్హెచ్ఆర్సి స్పష్టం చేసింది. ఈ సమస్యని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్తామని ఎన్హెచ్ఆర్సి హెచ్చరించింది.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







