మహాభారతం చదువుతున్న బాద్షా
- June 27, 2017
బాలీవుడ్ స్టార్ హీరోలైన ఖాన్ త్రయం ఒకరంటే ఒకరికి పడదని.. బద్ధ శత్రువుల్లా ఉంటారని బీ టౌన్ లో టాక్.. కానీ గత కొంత కాలంగా పరిస్థితులు మారాయి.. హీరోల మధ్య రిలేషన్ లో కూడా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు బద్ధ శత్రువుల్లా ఉన్న సల్మాన్ ఖాన్ షారూఖ్ ఖాన్ ను మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు... సల్మాన్ ఖాన్ సైకిల్ పై బాంద్రా రోడ్డు మీద విహారం చేస్తూ.. షారూఖ్ ఇంటి ముందు సందడి చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా సల్మాన్ ఖాన్ ఇంటి నుంచి షారూఖ్ కి రంజాన్ సందర్భంగా బిర్యానీ వెల్లిందట.. తాను ఆ బిర్యానీ తిన్నానని చాలా బాగుంది అని చెప్పాడు.. అంతేకాదు.. తనకు ఇండియన్ ఫుడ్ తయారు చెయ్యడం రాదని.. ఇటాలియన్ ఫుడ్ తయారు చెయ్యడం వచ్చని తెలిపాడు.. అంతేకాదు.. బుల్లి తెరమీద నుంచి వెండి తెరపై అడుగు పెట్టి షారూఖ్ ఖాన్ 25 ఏళ్ళు పూర్తి చేసుకొన్న సందర్భాన్ని కూడా గుర్తుకు చేసుకొన్నాడు.. తాను ప్రస్తుతం మహాభారతం చదువుతున్నట్లు.. చాలా బాగుంది అని .. జీవితం లో ప్రయాణం మొత్తం మహాభారతంలో పొందుపరిచారని చెప్పాడు. కాగా షారూఖ్ హిందీ మహిళ అయిన గౌరీ ని ప్రేమించి పెళ్లి చేసుకొన్న సంగతి విధితమే..
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







