'లై' విదేశీ హక్కులు పొందిన సినీపారడైసో
- June 27, 2017
హైదరాబాద్: నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'లై'. హను రాఘవపూడి దర్శకుడు. మేఘా ఆకాశ్ కథానాయిక. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. సీనియర్ నటుడు అర్జున్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రం విదేశీ హక్కులను అమెరికాలోని దక్షిణ భారత చిత్రాల పంపిణీ సంస్థ సినీపారడైసో సొంతం చేసుకున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ప్రేమ, యాక్షన్ ప్రధానాంశాలుగా 'లై'ను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని ఓ పాటను అమెరికాలో విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 11న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







