జులై 7నవిడుదల కానున్న 'రాక్షసి' సినిమా
- June 27, 2017
హైదరాబాద్: పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రాక్షసి'. పన్నా రాయల్ దర్శకుడు. 'కాలింగ్ బెల్'కు సీక్వెల్గా దీన్ని నిర్మించారు. జులై 7న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ.. 'ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. 'రాక్షసి' ఎవరు అనే సస్సెన్స్ మొదటి నుంచి చివరికి వరకు ఉత్కంఠం రేపుతుంది. దర్శకుడు సినిమాను చాలా ఆసక్తిగా తీశారు. నా కెరీర్లో ఇది మరో ఉత్తమ చిత్రం అవుతుంది' అన్నారు.
''కాలింగ్ బెల్' విజయం అందుకుని నాకు మంచి పేరు తెచ్చింది. దానికి సీక్వెల్గా రూపొందిన 'రాక్షసి' సాంకేతికంగా, విజువల్ పరంగా నాణ్యతగా రూపొందింది. ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలు ఇందులో ఉన్నాయి' అని దర్శకుడు చెప్పారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







