భారత కమ్యూనికేషన్ శాటిలైట్ జిశాట్-17 ప్రయోగిస్తున్న ఇస్రో
- June 28, 2017
అంతరిక్ష ప్రయోగాల్లో వరుస విజయాలతో జోరు మీద ఉన్న ఇస్రో.. భారత కమ్యూనికేషన్ శాటిలైట్ జిశాట్-17 ను రేపు తెల్లవారుజామున ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించనుంది. అర్థరాత్రి 2 గంటల 29 నిమిషాలకు ఏరియానా రాకెట్ ఈ శాటిలైట్‌ను మోసుకెళ్లనుంది. 3 వేల 4 వందల 77 కిలోల బరువున్న జిశాట్.. సి-బ్యాండ్, ఎస్-బ్యాండ్ ట్రాన్స్పాండర్లను అందుబాటులోకి తేనుంది. ఈ నెలలోనే ఇస్రో చేస్తున్న మూడో ఉపగ్రహ ప్రయోగం.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







