యూఏఈ రోడ్లపై దిగిన హెలికాప్టర్
- June 29, 2017
అబుదాబీ పోలీస్ ఎయిర్ అంబులెన్స్ సిబ్బంది, యూఏఈ రాజధానిలో పలువురు రెసిడెంట్స్‌ని ఈద్ అల్ ఫితర్ సెలవుల సందర్భంగా రక్షించారు. అల్ అయిన్, అబుదాబీ సిటీలలో జరిగిన ప్రమాదాల్లో గాయపడ్డవారికి తక్షణ సహాయం అందించే విషయంలో ఎయిర్ అంబులెన్స్ సిబ్బంది చూపిన శ్రద్ధను పలువురు అభినందిస్తున్నారు. అల్ అయిన్‌లో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడగా, ఆయన్ని ఎయిర్ అంబులెన్స్ ద్వారా తవామ్ హాస్పిటల్‌కి తరలించారు. ఇంకో ప్రమాదంలో గాయపడ్డ మహిళను అల్ మఫ్రాఖ్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించడం జరిగింది. మరో ఘటనలో ఓ చిన్నారి క్రిటికల్ మెడికల్ కండిషన్‌తో బాధపడుతుండగా అతన్ని సైతం ఎయిర్ అంబులెన్స్ ద్వారా షేక్ ఖలీఫా మెడికల్ సిటీకి తరలించడం జరిగింది. ఈ ఘటనల్లో ఎయిర్ వింగ్ సిబ్బంది, బాధితులకు ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం వారిని ఆసుపత్రులకు తరలించారు.
తాజా వార్తలు
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







