ఆత్మహత్యకు పాల్పడ్డ వలసదారుడు
- June 29, 2017
మనామా: భారతీయ వలసదారుడొకరు మనామాలో తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. షరాఫ్ డిజిలో సేల్స్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఎర్షి ఉన్ని ఉదయాన్ లత అనే వ్యక్తి తన అపార్ట్మెంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. తన ఇద్దరు సోదరులతో కలిసి ఆ అపార్ట్మెంట్లో ఎర్షి ఉన్ని నివసిస్తున్నాడు. అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం మృతదేహాన్ని స్వదేశానికి తరలించనున్నట్లు మృతుడి సన్నిహితులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







