రస్ అల్ ఖైమాలో కారు పై నియంత్రణ కోల్పోయిన వ్యక్తి దుర్మరణం
- June 29, 2017
రాస్ అల్ ఖైమా: గురువారం రాస్ అల్ ఖైమాలో జరిగిన ఒక ట్రాఫిక్ ప్రమాదంలో 55 ఏళ్ల ఎమిరాటీ వ్యక్తి చనిపోయాడు. ఎస్ ఎస్ ఏ గా ఎమిరాటీ బాధితుడిగా గుర్తించిన ఆ వ్యక్తి తన వాహనంపై నియంత్రణను కోల్పోయిన కారణంగా, రాస్ అల్ ఖైహంలోని అల్ ఫియాహ్హ్ రోడ్ పై అస్తవ్యస్తంగా ప్రయాణిస్తూ పలుమార్లు మలుపులు తిప్పుతూ ప్రమాదానికి గురయ్యాడు. సంబంధిత వ్యక్తి రోడ్డు ప్రమాదంకు గురైనట్లు గురువారం రాస్ అల్ ఖైమహ్ పోలీస్ ఆపరేషన్స్ రూమ్ కు గురువారం ఒక సమాచారం అందింది. రస్ అల్ ఖైమహ్ పోలీస్ సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగాడియర్ డాక్టర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమాడి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ రోడ్డు ప్రమాదంలో మోటర్ డ్రైవర్ ప్రమాద స్థలం వద్దే మరణించినట్లు ప్రకటించారు. అధిక వేగంతో కారుని డ్రైవింగ్ చేయడంతో ఆ వాహనం నియంత్రణ కోల్పోయినట్లు తెలిపారు రహదారిపై బోర్లా పడటంతో కారు డ్రైవర్ మరణంకు దారితీసినట్లు పోలీసు పరిశోధనలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







