పనీర్ బీబీకార్న్ లాలీపాప్
- July 01, 2017
కావలసిన పదార్థాలు:
పనీర్- 200 గ్రా., అల్లంవెల్లుల్లి ముద్ద- ఒక టేబుల్ స్పూను, పచ్చిమిర్చి- ఆరు, ఆలుగడ్డలు- రెండు, తరిగిన ఉల్లిపాయ- ఒకటి, సోయాసాస్- అర టేబుల్ స్పూను, బేబీకార్న్- డజను, కార్న్‌ఫ్లోర్- మూడు టేబుల్ స్పూన్లు, మైదా- పావు కప్పు, కొత్తిమీర- కొద్దిగా, ఉప్పు- తగినంత.
తయారీ విధానం:
ఆలుగడ్డలను కుక్కర్‌లో రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి మెత్తగా చిదుము కోవాలి. తర్వాత మైదా, బేబీకార్న్ మినహా మిగిలిన పదార్థాలన్నిటినీ వేసి గట్టిగా కలుపుకొని 15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మధ్యలో బేబీకార్న్‌ను పెట్టి, మైదాలో దొర్లించి నూనెలో దోరగా వేగించుకోవాలి.
తాజా వార్తలు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!







