నేడు బహ్రైన్ లో తేమ వాతావరణం
- October 16, 2015
బహ్రైన్ ట్రాన్స్‌పోర్టేషన్ మరియు టెలీ కమ్యునికేషన్స్ మంత్రిత్వ శాఖ వారి వాతావరణ విభాగం వారు, దేశంలో నేడు తేమతో కూడిన వాతావరణం ఉంటుందని తెలియజేశారు. అంతేకాకుండా పగటిపూట తేలికపాటి పొగమంచు కూడా ఉండవచ్చని వారు విశ్లేషించారు. గాలులు గంటకు 5 నుండి 10 నాట్ ల వేగంతో వీస్తాయని, గరిష్ట ఉష్ణోగ్రత 33 డెగ్రీల సెల్సియస్ మరియు కనిష్ట ఉష్ణోగ్రత 28 డెగ్రీల సెల్సియస్ ఉంటుందని, సముద్రపు అలలు ఒకటిన్నర అడుగు ఎత్తు వరకు లేస్తాయని అధికారుల సమాచారం.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







