ఒమాన్ లోని వాడీ ఘటనలో నలుగురి మృతి
- October 16, 2015
ఒమాన్ లో జరిగిన వాడీ దుర్ఘటనల్లో ఇద్దరు పిల్లలతో సహా నలుగురు మరణించారు. అరేబియా సముద్రంలో అల్పపీడన ప్రభావం వలన ఒమాన్ దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసి అక్కడి జలవనరులు పొంగిపొర్లుతున్న సంగతి తెలిసిందే. బెహ్లా లోని అల్ మమొర్ వాడీ లో ఒకరు, అల్ హమ్రా లోని ఘూల్ వడీలో ఒక చిన్నారి తోసహా ఒక వ్యక్తి మరణించినట్టు తెలిసింది. రుస్తాక్ లోని వాడీలో వాహనం ఇరుక్కుపోవడం వలన ఒక చిన్నారి మరణించినట్టు, ఆదేవాహనంలో మరి ముగ్గురినీ స్థానికులు రక్షించినట్టు పబ్లిక్ ఆధారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వారి సమాచారం. ఒమాన్‌లో మరింత వర్షపాతం కురియనున్నట్టు అధికారులు తమ లైవ్ ట్వీట్ల ద్వారా తెలియజేస్తున్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







