హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ ఈసారి...
- July 03, 2017
హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ తెలుగు సినిమాలో కనిపించి చాలాకాలమే అయింది. తెలుగులో ఇప్పటివరకూ ఎన్ని సినిమాలు చేసినా.. సెకండ్ లీడ్ రోల్స్‌తోనే సరిపెట్టుకుంది శ్రద్ధా. 'రేయ్', 'మొగుడు'లాంటి సినిమాల్లో ఎంతగా గ్లామర్ షో చేసినా.. కలిసిరాలేది ఈ హాట్ బ్యూటీకి. ఇప్పుడు ఈ బ్యూటీ రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో తెరకెక్కుతోన్న 'గరుడవేగ'లో రియల్ లైఫ్ క్యారెక్టర్లో కనిపించబోతోందట.
గ్లామర్ ఫీల్డ్‌లోకి రాకముందు జర్నలిజం స్టూడెంట్ అయిన శ్రద్దా ఈ మూవీలో రిపోర్టర్ పాత్ర చేస్తోందట. గ్లామర్ షో చేయని డిఫరెంట్ శ్రద్ధా ఈ మూవీలో కనిపిస్తుందని అంటున్నాడు డైరెక్టర్ ప్రవీణ్. ఇంతకుముందు ప్రవీణ్ డైరెక్ట్ చేసిన 'గుంటూర్ టాకీస్'లో రివాల్వర్ రాణిగా శ్రద్ధా దాస్ చేసిన రచ్చ సినీ లవర్స్ మర్చిపోలేరు. మరి ఇప్పుడు రిపోర్టర్ రోల్లో శ్రద్ధాకి ఎన్ని మార్కులు పడతాయో వేచిచూడాలి.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







