బల్గేరియా పయణం అవుతున్న పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ లు
- July 03, 2017
పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకొంటున్న సంగతి విధితమే.. ఇప్పటికే ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకొన్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం బల్గేరియా పయణం అవుతున్నదట.. చిరంజీవి ఖైదీ నెంబర్.150 సినిమాలో సాంగ్స్ ను బల్గేరియాలోని అందమైన లొకేషన్ల లో చిత్రీకరించిన సంగతి విధితమే.. తాజాగా తమ్ముడు తన సినిమా లోని సాంగ్స్ కోసం బల్గేరియా పయణం అవుతున్నాడు.. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మానుయెల్ నటిస్తుండగా.. ఆది పినిశెట్టి పవన్ తమ్ముడిగా.. పోసాని కీలక పాత్రలో నటిస్తున్నారు.. అనిరుధ్ ఈ సినిమాకు మంచి మ్యూజిక్ అందించినట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ తొలిసారిగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







