ఖతార్‌కి 48 గంటల ఎక్స్‌టెన్షన్
- July 03, 2017
మనామా: బహ్రెయిన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఈజిప్ట్, ఖతార్‌కి 40 గంటల ఎక్స్‌టెన్షన్ ఇచ్చే విషయమై ఎమిర్ ఆఫ్ కువైట్ రిక్వెస్ట్ పట్ల సానుకూలంగా స్పందించాయి. కువైట్ ఎమిర్ షేక్ సబా అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబా సూచన మేరకు స్పెషల్ డెడ్‌లైన్‌ని ఎక్స్‌టెన్షన్ చేసినట్లు బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్ పేర్కొన్నాయి. తమ డిమాండ్ల పట్ల ఖతార్ సానుకూలంగా స్పందించడానికి ఈ డెడ్‌లైన్ విధించినట్లు ఆయా దేశాలు స్పష్టం చేశాయి. ఖతార్ తీవ్రవాదానికి మద్దతిస్తోందంటూ పలు దేశాలు ఖతార్‌తో సంబంధాలు తెంచుకున్న సంగతి తెలిసినదే.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







