మంత్రిత్వ శాఖ సిబ్బందికి 1300 వీసాలు మంజూరు చేసిన కతార్ ఏర్ వేస్
- October 16, 2015
మునిసిపాలిటీ మరియు పట్టణ ప్రణాళికా (MMUP) మంత్రిత్వ శాఖ వారి మానవ వనరుల విభాగం సిబ్బందికి కతార్ ఏర్ వేస్ వారు వారి కార్యాలయ ఆవరణలో 1300 వీసాలు మంజూరు చేశారు. వేసవి సెలవులకు ముందుగా తెరువబడిన ఈ కార్యాలయం, సదరు శాఖ వారి యొక్క ప్రయాణ సంబంధిత సేవలను, బుకింగు లకు సంబంధించిన సదుపాయలను పర్యవేక్షిస్తుందని శాఖ డైరక్టర్ జబోర్ అబ్దుల్లా అల్-అత్తియా తెలిపారు. కతార్ నేషనల్ విజన్ 2030 ప్రకారం ఉద్దేశించిన మానవ వనరుల అభివృద్ధి పధకానికి సంబంధించి కూడా ఈ కార్యాలయం సేవలందిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యాలయం, MMUP మానవ వనరుల విభాగానికి అనుబంధంగా ఉన్న పరిపాలనా భవనం యొక్క మొదటి అంతస్తులో, ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేస్తుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







