జి. సి. సి. క్రీడల ప్రారంభోత్సవానికి హాజరైన షేక్ జోఆన్
- October 16, 2015
సౌదీ అరేబియా, దమ్మమ్ లోని ప్రిన్స్ మొహమెద్ బిన్ ఫాహాద్ స్టేడియం లో జరుగనున్న రెండవ జి. సి. సి. క్రీడల ప్రారంభోత్సవానికి కతార్ ఒలంపిక్ కమిటీ అధ్యక్షులు - హిజ్ హైనెస్ షేక్ జోఆన్ బిన్ హమాద్ అల్ థాని హాజరయ్యారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో కతార్ ఈస్టెర్న్ ప్రావిన్స్ గవర్నర్ ప్రిన్స్ సౌద్ బిన్ నైఫ్ బిన్ అబ్దులజీజ్, జి. సి . సి. దేశాల యువజన మరియు క్రీడా శాఖామాత్యులు, జి. సి. సి. ఒలంపిక్ కమిటీ అధ్యక్షులు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







