బహ్రైన్ కారాగార కాపలాదారులకు మానవ హక్కుల గురించిన శిక్షణ
- October 16, 2015
కారాగార వాసులతో మరింత పరస్పరత పెంపొందించేందుకు బహ్రైన్ కారాగార కాపలాదారులకు మానవ హక్కులను గురించిన శిక్షణ ఇవ్వబడుతోంది. ఈ సంవత్సరం మార్చి నెలలో కారాగారాల పరిస్థితుల గురించి, 55 మంది ఖైదీలను ఇంటర్వ్యూ చేసిన అనంతరం నేషనల్ ఇన్స్టీట్యూట్ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఎన్. ఐ. హెచ్. ఆర్.) వారి నివేదిక ప్రకారం ఈ చర్య తీసుకోబడుతోంది. 2009 వ సంవత్సరంలో హిజ్ మెజెస్టీ కింగ్ హమాద్ వారిచే బహ్రైన్ హక్కుల నివేదికలను తయారుచేయడానికి, రాష్ట్ర యంత్రాంగాలతో కలసి పనిచేయడానికి ఏర్పాటుచేయబడిన సంగతి విదితమే. ఈ శిక్షణ వలన జైలు శిక్ష అనేది ఖైదీల మానసిక వికాశనికే తప్ప, వారిని నీచంగా చూడడానికి కాదని వారికి అవగతమై, వారు ఖైదీలను మానవత దృస్తితో చూడడానికి ఉపకరిస్తాయని ఎన్. ఐ. హెచ్. ఆర్. ఉపాధ్యక్షులు డా. అబ్దుల్లా అల్ దీరజి తెలియజేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







