తెలుగు విద్యార్థులకు తానా ఫౌండేషన్ స్కాలర్‌షిప్పులు
- July 07, 2017
1977లో ఏర్పాటైన తానా తెలుగు, సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సాంఘీక, సేవా చర్చలకు వేదికగా నిలుస్తోంది. సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడేందుకు తన వంతు సేవలందిస్తోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి చదువుకునే సామర్థ్యం ఉండి, ఆర్థిక స్థోమత లేని వారికి, అమెరికాలో విద్యాభ్యాసం చేసేందుకు ఆసక్తి చూపేవారి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తానా ఫౌండేషన్ గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్పుల పేరుతో ప్రతి ఒక్క విద్యార్థికీ 2 వేల డాలర్లను అందించనుంది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో ఉంటున్న తెలుగువారు ఎవరైనా ఈ స్కాలర్ షిప్పులను పొందవచ్చు. సెమిస్టర్ ప్రకారం ఒక్కో సెమిస్టర్‌కు 500 డాలర్ల చొప్పున నాలుగు సెమిస్టర్లకు ఈ 2వేల డాలర్లను అందించనున్నారు. ఉత్తర అమెరికాలో హైస్కూలు విద్యను పూర్తి చేసుకుని కాలేజీ చదువులకు వెళ్లే విద్యార్థులకు నాలుగు రకాల యూత్ స్కాలర్‌షిప్‌లను తానా అందించనుంది. ఒక్కొక్క విద్యార్థికి వెయ్యి డాలర్లు అందిస్తారు. తానా ఫౌండేషన్‌కు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







